Posts

Showing posts with the label రథ సప్తమి 2025

అందరికీ 'రథ సప్తమి 2025' శుభాకాంక్షలు 🙏 Ratha Sapthami

Image
అందరికీ 'రథ సప్తమి 2024' శుభాకాంక్షలు 🙏  TELUGU VOICE [ రథ సప్తమి చరిత్ర: https://youtu.be/RcSzefZE3ow ] రథ సప్తమి రోజున స్నానం చేసే సమయంలో పఠించవల్సిన శ్లోకాలు:  నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః। అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే।। యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు। తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ।। ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్। మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః।। ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే। సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ।।