Posts

Showing posts with the label హనుమద్విజయోత్సవం

హనుమద్విజయోత్సవం Hanumath Vijayotsavam

Image
అందరికీ హనుమద్విజయోత్సవ శుభాకాంక్షలు 💐 ఆంజనేయ స్వామి అద్భుత చరిత్ర!: https://youtu.be/6wOkEw-wpsw హనుమంతుడు భీముడికి చెప్పిన యుగ ధర్మాలు!: https://youtu.be/5Qbjiqk3f9I ఆవేశంలో ఉన్న హనుమకు సీతమ్మ చెప్పిన కథ!: https://youtu.be/YK8QjVW2kc0 అర్జునుడి రథంపై హనుమంతుడు ఉండడానికి గల కారణం!: https://youtu.be/F3pdXaWX7ps మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం ।  వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి ।। చైత్రపౌర్ణమి హనుమాన్ జయంతి కాదు విజయోత్సవమే.. హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, రావణుడిపై యుద్ధానికి రామసేతు వారధిని నిర్మించడం, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు పర్వతంతోసహా సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం, ఇలా రాముడు ఎదురైన క్షణం నుంచీ, తిరిగి అయోధ్య చేరుకునే వరకూ, శ్రీరామ విజయం వెనుక అడుగడుగునా హనుమంతుడు ఉన్నాడు. అయోధ్యకు చేరుకుని, పట్టాభిషేక ఘట్టం ముగిసిన తర్వాత, రాముడు ఇలా అనుకున్నాడు.. "హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది.. తిరిగి అయోధ్యా నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను.. ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారంటే, ఈ విజయం, ఆనందం,...