Posts

Showing posts with the label 5000-year-old statue within a 1500-year-old temple

5000-year-old statue within a 1500-year-old temple | వింత ఆలయం!

Image
వింత ఆలయం!  TELUGU VOICE గ్రహణ సమయంలోనూ మూయని గుడి! నైవేద్యం అలస్యమైతే శుష్కించిపోయే విగ్రహం! ధర్మనిరతికీ ఎనలేని విజ్ఞానికీ పుట్టినిల్లు మన భారత దేశం అన్నది చారిత్రక వాస్తవం. అదే చరిత్ర, ఈ దేశం ఎన్నో అంతు చిక్కని మిస్టరీలకూ, ఆధునిక శాస్త్రవేత్తలకు సైతం అర్ధంకాని రహస్యాలకూ పుట్టినిల్లని చెబుతోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలు అటువంటి రహస్యాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలన్నీ, గ్రహణ సమయంలో మూసి వేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం మాత్రం ఆ సమయాలలో కూడా తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో ఆహార పదార్ధాలు విషపూరితమవుతాయని సైన్స్ పరంగా కూడా నిరూపితమయ్యింది. మనుషులు తీసుకోకపోవడమే కాకుండా, మనం పూజించే దేవతా విగ్రహాలకు కూడా ఆ సమయంలో ఎటువంటి ఆహారమూ నివేదించడం జరగదు. కానీ ఈ ఆలయంలోని స్వామివారికి మాత్రం పసందైన ఫలహారాలను వండి సమర్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరంలో 365 రోజులూ, గ్రహణం వచ్చినా, వరదొచ్చినా, సునామీయే వచ్చినా, ఈ ఆలయంలోని దేవతా మూర్తికి నైవేద్యం పెట్టడం మాత్రం మానరు. ఒకవేళ అలా గనుక పెట్టకపోతే, ఆ విగ్రహం వెంటనే బక్కచిక్కి పో...