చరిత్రలో మనం ఛత్రపతి శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు.. Facts about Shivaji Maharaj
స్కూళ్ళలో చెప్పే చరిత్రలో మనం ఛత్రపతి శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు.. ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన యోధుడు: https://youtu.be/it7JY1jp20A ది గ్రేట్ ఎస్కేప్ - ఎక్కడ తగ్గాలో తెలిసిన అపరమేధావి: https://youtu.be/ay2IFCn95Wo చాలామంది ఆయన గురించి ఏమనుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు: "కాబూల్ నుండి కాందహార్ వరకు నా తైమూర్ కుటుంబం మొగల్ సుల్తానేట్‌ను సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాలలో, నా సైన్యం క్రూరమైన యోధులను ఓడించింది. కానీ, భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకి నా గరిష్ట శక్తిని వెచ్చించాను, కానీ అతన్ని మోకాళ్ల మీదకు తీసుకురాలేకపోయాను.. యా అల్లాహ్, నువ్వు నాకు నిర్భయుడైన, మరియు నిటారుగా నిలబడ్డ శత్రువును ఇచ్చావు. దయచేసి అతని కోసం స్వర్గానికి తలుపులు తెరిచి ఉంచండి. ఎందుకంటే, ప్రపంచంలోని అత్యుత్తమ, మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు" - ఔరంగజేబ్ (శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ) "ఆ రోజు శివాజీ నా వేళ్లు నరికేయలేదు. కానీ, నా అహంకారాన్ని నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం" - షాహిస్తా ఖాన్. "నా రాజ్యం...