దయ్యాలు కట్టిన భారీ శివాలయం Forgotten Shiva Temple Built by Ghosts in One Night

ఒకే రాత్రిలో ‘దయ్యాలు కట్టిన భారీ శివాలయం’! Forgotten Shiva Temple Built by Ghosts in One Night మన దేశంలో ఎంతో అద్భుత శాస్త్ర పరిజ్ఞానంతో నిర్మించబడిన ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. ఎటువంటి క్రేన్ లూ, ఆధునిక పరికరాలూ లేని కాలంలోనే మన పూర్వికులు, ఎంతో అద్భుతమైన ఆలయాలను నిర్మించారు. అటువంటి ఆలయాలను చూడటానికీ, ఆ నిర్మాణ నైపుణ్యంపై పరిశోధనలు చేయడానికీ, మన దేశం నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా శాస్త్రవేత్తలు వస్తుంటారు. కానీ, కొన్ని శతాబ్దాల క్రితం మన దేశంలో నిర్మింపబడిన ఓ ఆలయాన్ని, ఏ శాస్త్రవేత్త తాకే ప్రయత్నం చేయడంలేదు. కనీసం దాని దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడతున్నారు. ఎటువంటి ఆధునిక పరికరాలూ, సాంకేతికతా లేని ఆ కాలంలో, అంత భారీ ఆలయం కేవలం ఒక్క రాత్రిలో నిర్మించబడిందంటే నమ్మశక్యం కాదు. శాస్త్రవేత్తలకు ఆ ఆలయం జోలికి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని శతాబ్దాల క్రితం ఒక్క రాత్రిలో అంత భారీ ఆలయాన్ని ఎవరు, ఎలా నిర్మించారు? అంతటి అద్భుత కట్టడంపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు ఎందుకు భయపడుతున్నారు? ఇంతకీ ఆ ఆలయాన్ని మనుషులే కట్టారా? అసలు ఆ ఆలయం ఎక్కడ ఉంది? దాని చరిత్...