Posts

Showing posts with the label Rama Idol Sculpted in Treta Yuga

Ekasila Nagaram: Rama Idol Sculpted in Treta Yuga | హనుమంతుడు లేని రాముడా?

Image
  హనుమంతుడు లేని రాముడా!? లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన అపురూప ఏకశిలా విగ్రహాలున్న ఆలయం ఎక్కడుంది? ‘తర్జనం యమ దూతానాం రామ నామేతి గర్జనం’, అనుక్షణం రామ నామ జపం చేస్తున్న వారి దరిజేరటానికి యమదూతలు సైతం భయపడతారు. అటువంటి రామ నామాన్ని సనాతన ధర్మంలో ప్రతినిత్యం ప్రార్ధించని నోరుండదు, తలవని మనస్సుండదు. యుగాలు గడచినా, తరాలు మారినా, ఆ త్రేతాయుగ రాముడు పాలించినదే ఉత్తమ రాజ్యం, ఆయన జీవితమే మానవాళికి అత్యుత్తమ మార్గదర్శకం. ఓ యుగ పురుషుడిగా, ఒక ఆదర్శ పురుషుడిగా, నేటికీ భక్త కోటి మదిలో గుడుకట్టుకున్న దైవంగా నిలిచిపోయాడు ఆ రామచంద్ర ప్రభువు. రాఘవుడి జన్మ భూమి అయిన ఈ భరత భూమిలో, రామాలయం లేని ఊరుండదు, రామాయణం వినని మనిషి ఉండడనటంలో అతిశయోక్తి లేదు. ఈ కారణంగానే భారత దేశంలో సీతా, లక్ష్మణ, హనుమ సమేతంగా ఉన్న రాముడి ఆలయలు వాడవాడలా కనువిందుజేస్తూ మైమరపింపజేస్తుంటాయి. ఎక్కడ రామ నామ సంకీర్తనం జరుగుతుంటుందో, అక్కడ హనుమ తప్పనిసరిగా ఉంటాడన్నది ఆర్యోక్తి. మరి అటువంటిది, హనుమంతుడు లేని రాముడిని కనీసం ఊహించుకోగలమా! మన తెలుగు రాష్ట్రంలోనే, భద్రాచల క్షేత్రం కంటే పురాతనమైన ఓ రామయాలంలో, రాముడికి తోడుగా సీతా, లక్ష్మణ ...