Posts

Showing posts with the label Scientific Proof You Won't Believe

STOP Ignoring the Power of Time and Karma - Scientific Proof You Won't Believe | కాలం! కర్మం! సైన్స్ పరంగా

Image
సైన్స్ పరంగా - కాలం! కర్మం! MPL 40 లక్షల సంవత్సరాల తరువాత భూమికి తిరిగి వచ్చిన అతడికి ఏం తెలిసింది? ‘కాలం’, ‘కర్మం’ కలిసి రావడమో, లేక అడ్డుపడడమో అనే పద ప్రయోగం మనం నిత్యం వింటూ ఉంటాము. ఈ సువిశాల విశ్వంలో ఎంతో విలువైనదీ, అద్భుతమైనదీ, అంతుచిక్కని ఎన్నో రహస్యాల గనీ ‘కాలం’. కాలం యొక్క తీరుతెన్నులు తెలుసుకోవడానికి ప్రయత్నించే ఏ మనిషికైనా, ఆ కాలం చేసే మాయను చూసి నోట మాటరాదు. ఇక కర్మ గురించి చెప్పనవసరమే లేదు. ఆ కారణంగానే, ఆది కాలం నుంచీ మానవుడు, కాలం గురించీ, కర్మల గురించీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నా, నేటికీ వాటి గురించి తెలిసింది కేవలం గడ్డిపోచ మొన భాగమంత కూడా లేదు. ఆధునిక మానవుడి మనుగడలో ఎంతో వ్యత్యాసం రావడంతో పాటు, నేటి పరిజ్ఞానం కూడా మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఈ పరిజ్ఞానం సహాయంతోనే, కొన్ని దశాబ్దాల క్రితం, Albert Einstein అనే శాస్త్రవేత్త, The Theory of Relativity అనే సిద్ధాంతాన్ని మన ముందుంచారు. ఆ సిద్ధాంతం ప్రకారం, కాలం నడిచే తీరుతెన్నుల గురించి, వెయ్యిలో ఒకటో వంతు మానవుడికి తెలుసుకునే అవకాశం దక్కింది. ఈనాడు Einstein చెప్పిన ఆ సాపేక్ష సిద్ధాంతం, కొన్ని యుగాల పూర్వమే మన మహాప...