Posts

Showing posts with the label When the soul enters mother's womb

When the soul enters mother's womb | పునర్జన్మ సిద్ధాంతం! పరకాయ ప్రవేశం!

Image
పునర్జన్మ సిద్ధాంతం! పరకాయ ప్రవేశం!  TELUGU VOICE ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించక ముందు, తండ్రి శరీరంలో 3 నెలలు ఉంటుందా? జీవుడి 5 శరీరాలేమిటి? సైన్స్ పరంగా మానవుడు ఎంతో పురోగతి సాధించినప్పటికీ, కొన్ని విషయాలు ఎప్పటికీ మన చేతులలో ఉండవు. అటువంటి వాటిలో చావు పుట్టుకలు ఒకటి. శాస్త్రాల పుణ్యమా అని, జనన మరణ వలయాన్ని గురించి కూడా సైన్స్ పరంగా కొంత తెలుసుకోగలిగాడు మానవుడు. మనిషి తల్లి గర్భం నుంచి బయటపడి జన్మనెత్తుతాడనేది, అందరికీ కనిపించే యధార్థమే! అలా కనిపించని యధార్థం మరొకటి వుందని మీకు తెలుసా!? మనిషి పుట్టడానికి ముందే, అంటే, 270 రోజులకు పూర్వమే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి, జన్మించడం జీవితానికి మొదలు కాదు. తల్లి గర్భంలో ప్రవేశించడమే ప్రారంభము. మనిషి, జన్మనెత్తడానికి పూర్వ దశ పిండ రూపంగా వున్నట్టే, శరీరంలోకి ప్రవేశించక ముందు కూడా, ఈ జననానికి పూర్వ దశ ఒకటుంది..! చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/LNLyArvxWjA ] మనిషి మరణించిన వెంట...